News
ఉరేసుకుని చస్తాం కాని..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు న్యాయం చేయకపోతే ఉరేసుకుని చస్తాం కాని..మాట తప్పబోమని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ, తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే పార్టీలు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో రైతుల ఆత్మహత్యలకు కారణమైన పార్టీలు ఇప్పుడు రైతు పాదయాత్రలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతిపక్షాలు రైతుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








